17 March, 2026 | 2:53 PM

పెంట్లవెల్లి నూతన ఎస్‌ఐగా పవన్ కుమార్

17-03-2026 01:19 AM

పెంట్లవెల్లి మార్చి 16: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం నూతన ఎస్త్స్రగా బి పవన్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు వనపర్తి జిల్లా సిద్దాపురం నుంచి బదిలై పెంట్లవెల్లి ఎస్‌ఐగా వచ్చారు.

పెంట్లవెల్లిలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ రామన్ గౌడు నాగర్ కర్నూల్ ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర మాట్లాడుతూ. ప్రజలకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు అందుబాటు లో ఉంటూ అందరి సమస్యలు పరిష్కరిస్తానని ఎస్త్స్ర తెలిపారు.