21 March, 2026 | 3:49 PM

లింగుపల్లి బిజెపి గ్రామ అధ్యక్షుడిగా పట్నం లక్ష్మణ్

21-03-2026 02:08 PM

కామారెడ్డి, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో శుక్రవారం బీజేపీ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.గ్రామ అధ్యక్షుడు గా పట్నం లక్ష్మణ్ నీ , ప్రధాన కార్యదర్శి గా గొల్ల సత్యం  నీ స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశానుసారం మండల మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్టణ లక్ష్మి గ్రామస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.