25 April, 2026 | 5:09 PM

దేవరకోట ఆలయంలో పల్లకి సేవ

25-04-2026 03:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో శనివారం పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవలో మూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఆన్లైన్లో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆమేడ శ్రీనివాస్, ధర్మకర్తలు కోటగిరి శ్రీధర్ గోపి తదితరులు ఉన్నారు