25 July, 2026 | 11:36 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

రేపు వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు

25-04-2026 03:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆదరణ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలను ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాణ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణి చక్రవర్తి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ రావుకు ఆహ్వాన పత్రాలను కలిసి అందజేశారు, కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు ఆవిడ దేవేందర్ శ్రీనివాస్ తదితరులు తెలిపారు