25 April, 2026 | 5:15 PM

Breaking News

ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •   ఆడపిల్లలకు వరం హెచ్పీవీ వ్యాక్సిన్   •   ప్రచారం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం   •   తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి   •  

గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు: ఏఐవైఎఫ్

25-04-2026 03:32 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందులో లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉమ్మగాని హరీష్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ... బుక్ చేసిన గ్యాస్ ఇతరులకు మళ్లించి డెలివరీ అయినట్టు సందేశాలు వస్తున్నాయని, మూడు నెలలుగా సిలిండర్ అందక ప్రజలు ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కేవైసీ, ఫోన్ నంబర్ మార్పు వంటి సాకులతో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మార్వో తనిఖీలు చేసి అక్రమాలను అరికట్టి బుక్ చేసిన వారికి అంతరాయం లేకుండా గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.