లార్డ్స్‌లో కుప్పకూలిన పాక్
110 పరుగులకే ఆలౌట్
లార్డ్స్ , ఆగస్టు 28 : ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్‌ను 290 పరుగులకు అలౌట్ చేసిన పాక్ బ్యా టింగ్‌లో అట్టర్ ప్లాప్ అయింది. ఇంగ్లాండ్ పేసర్ల దెబ్బకు కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. ఓలీ రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్ ని ప్పులు చెరగడంతో రెండో రోజు పాక్ ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 4 వికెట్లు తీయగా, జోఫ్రా ఆ ర్చర్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకముం దు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (61), జోర్డా న్ కాక్స్ (55) అర్ధసెంచరీలు సాధించగా, గ స్ అకిన్సన్ (45), జోష్ టంగ్ (30నాటౌ ట్) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్ల లో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు తీయ గా,మొహమ్మద్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు.






