28 February, 2026 | 8:09 PM

సర్పంచ్ ను సన్మానించిన ఉస్మానియా యూనివర్సిటీ యువజన నాయకుడు

28-02-2026 01:13 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం గ్రామ సర్పంచ్ ఇరిగెల నరేందర్ రెడ్డి ని చిన్ననాటి స్నేహితుడు ఉస్మానియా యూనివర్సిటీ యువజన నాయకుడు బానోతు జయరాం కృష్ణ నాయక్ శనివారం వారిని ఇంటి దగ్గర మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బానోతు పాండు నాయక్,లాలు నాయక్ ఉన్నారు.