17 August, 2026 | 11:52 AM

ప్రజావాణి సమయం మా ఇష్టం

17-08-2026 10:52 AM

మొదటి రోజే సమయ పాలన పాటించని అధికారులు..

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారాన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టతమాకంగా ఏర్పాటూ చేసిన ప్రజా వాణి కార్యక్రమంలో సమయ పాలన పాటించని అధికారులు ఉదయం 10.40 నిముషాలు అయినా అధికారుల కాలి కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. ఈ విషయం పై ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి నీ విజయ క్రాంతి వివరణ కోరగా జి.ఓ ప్రకారం అన్ని శాఖల అధికారులకు సమాచారం ఇచ్చాము సమయనికి రానీ అధికారుల వివరాలు ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్తాము అని తెలిపారు.