17 August, 2026 | 12:27 PM

నిజాంసాగర్ లో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమం

17-08-2026 11:29 AM

నిజాంసాగర్ ఆగష్టు 17( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో   ప్రారంభించారు. తహసిల్దార్ భుజంగరావు, ఎంపీడీవో శివకృష్ణ ఆధ్వర్యంలో  అన్ని శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు