30 August, 2026 | 1:32 AM

పిప్పలదరి గ్రామంలో సర్‌పై పరిశీలన

30-08-2026 12:30 AM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని పిప్పలదరి గ్రామంలో శనివారం తాసిల్దార్ సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో సర్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు., ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ సందర్భంగా సర్ సర్వేలో తప్పిదాలు జరిగితే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిటి సూర్యరావు బిఎల్ఓ భాగ్యలక్ష్మి మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి సర్పంచ్ అనసూయ తదితరులు పాల్గొన్నారు