8 March, 2026 | 4:07 AM

బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్

08-03-2026 12:46 AM

౧౬న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

హైదరాబాద్, మార్చి 7: బడ్జె ట్ సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిం ది. ఈ నెల 16న ఉదయం 11.45 నిమిషాలకు అసెంబ్లీ కౌన్సిల్ హాల్ లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశిం చి గవర్నర్ ప్రసంగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.