30 June, 2026 | 9:43 PM

Breaking News

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •  

కేటీఆర్ కు నిర్మల్ నేతల స్వాగతం

18-11-2025 05:58 PM

నిర్మల్ రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు మద్దతుగా నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఘనస్వాగతం చేశారు. గంజాల్ టోల్ ప్లాజా వద్ద జిల్లా కన్వీనర్ రామకృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఉన్నారు.