calender_icon.png 17 February, 2026 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ కప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

17-02-2026 06:57:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): సీఎం కప్పోటీలపై నిర్మల్ నుండి బయలుదేరిన జిల్లా జట్లు సీఎం కప్ పోటీల నిమిత్తం నిర్మల్ జిల్లా నుండి మంగళవారం వివిధ క్రీడాంశాలలో క్రీడాకారులు బయలుదేరి వెళ్లడం జరిగింది. వారి కోసమై సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను వేయించడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు మరియు డివైస్ ఓ గారి ఆధ్వర్యంలో బస్సులు వేయిస్తూ క్రీడాకారులకై మంచి సౌకర్యాలను ఏర్పరచడం జరిగింది ఇందులో డివైస్ ఓ శ్రీకాంత్ రెడ్డి గారు కే భోజన్న గారు డిజిపేట కార్యదర్శి వన్నెల భూమన్న తదితరులు పాల్గొన్నారు ఆర్కేపాధ్య కార్యదర్శి సంజీవ్ గిరి సాయి రాజ్ సుప్రియ ఉపాధ్యాయులు పాల్గొన్నారు రేపు హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఆత్మహత్య జూడో టైక్వాండో క్యారమ్స్ తదితర ఆటలలో పాల్గొంటారు