సర్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
03-07-2026 06:38 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరుగుతున్న సర్ ఓటర్ సర్వేను ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన కల్పించి ఓటర్ ఫారాల నింపివేత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు చదివించుకోవాలని అది పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు సిబ్బంది ఉన్నారు






