3 July, 2026 | 8:43 PM

Breaking News

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •  

మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు

17-02-2026 06:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా  నిర్మల్ భైంసా రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత నేషనల్ హైవే అధికారులు పట్టించుకోకపోవడంపై మంగళవారం మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని మానవ హక్కుల కమిషన్కు వివరాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వినోద్ రాజేశ్వర్ తదితరులున్నారు.