నూతన తహసీల్దార్ మడావి లచ్చిరాం సన్మానం
13-03-2026 06:21 PM
కడెం,(విజయక్రాంతి): కడెం మండల నూతన తహసీల్దారుగా పదవి బాధ్యతలు చేపట్టిన మడావి లచ్చిరాంకు రాజ్ గోండ్ సేవా సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్ ప్రధాన కార్యదర్శి ఆత్రం భీంరావు కడెం మండల రాయి సెంటర్ దోస్తునగర్ తొడసం భీంరావు ఆత్రం శ్రీనివాస్ వెడ్మ లక్ష్మన్ గెడం తుకారాం నచ్చన్ ఎల్లాపూర్ రాయ్ సెంటర్ నాయకులు పాల్గొన్నారు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.




