5 May, 2026 | 7:06 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

గోమాతలకు నూతన షెడ్

16-03-2026 12:39 AM

నిర్మాణానికి భూమి పూజ

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి పక్కన ఉన్న శ్రీ గౌరీ లక్ష్మి సరస్వతి గోశాలలో గోమాతల కోసం నూతన భవన నిర్మాణ షెడ్ నిర్మాణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గోపూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గోశాల బాధ్యతలు నిర్వహిస్తున్న ఇట్ట సోమ సుందర్, కాలువ అనిల్ ఆధ్వర్యంలో జరిగింది. భారతీయ హిందూ పరిషత్ స్టేట్ ప్రెసిడెంట్ కోల శివరామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ఆరెల్లి రమేష్, సామాజిక మహిళ న్యాయవేదిక వరంగల్ అధ్యక్షులు స్వర్ణజ, ఉపాధ్యక్షులు స్వరూప పాల్గొన్నారు. కోల శివరామకృష్ణ మాట్లాడుతూ.. గోమాత సేవే గోవిందుని సేవ అని పేర్కొన్నారు.