1 September, 2026 | 10:08 PM

Breaking News

అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •   చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం   •   నేరేడుచర్ల పిహెచ్సిలో మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు   •  

పెద్దమల్లారెడ్డిలో ఎంపీడీవో పర్యటన.. విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

01-09-2026 | 06:55pm

భిక్కనూర్,(విజయక్రాంతి): పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీని(Peddamalla Reddy Gram Panchayat) ఎంపీడీవో సవితారెడ్డి(MPDO Savitha Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం పలుగడ్డ బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను(Elementary school) సందర్శించి విద్యార్థులకు(Students) యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని  సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.