1 September, 2026 | 10:09 PM

Breaking News

అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •   చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం   •   నేరేడుచర్ల పిహెచ్సిలో మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు   •  

ఇంటింటికి మొక్కల పంపిణీ

01-09-2026 | 06:51pm

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి మున్సిపాలిటీ(Choppadandi Municipality) 12వ వార్డు వార్డు ఫరిధిలో ఆ వార్డు కౌన్సలర్ ముద్దం రాజేశ్వరి తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో చెట్ల పంపిణీ. వనసంరక్షణ ప్రకృతి పరిరక్షణలో(Forest conservation Nature conservation) భాగంగా చొప్పదండి పట్టణ మున్సిపాలిటీ ఈ కార్యక్రమం చేపట్టింది. వర్షభావ పరిస్థితులను తట్టకోవాటానికి రానున్న కాలంలో ఓకమనిషి కనిసం ఐదు మొక్కలు నాటాల్సిన అవసరముందని వ్యక్తులు పేర్కొన్నారు. ఇంటింటికీ మేక్కలు పంపిణీ జరుగుతుందని, మేక్కలు నాటి వాటి సంరక్షణ బాద్యత వారిదేన్నారు.