1 September, 2026 | 11:00 PM

Breaking News

చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •   ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •  

కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం

01-09-2026 | 09:49pm

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గా నల్లగొండ తిరుపతి గౌడ్ నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రాంచేందర్ రావు సోమవారము రోజున ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది. ఈ సందర్బంగా నల్లగొండ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ... నాపై నమ్మకంతో రెండవసారి ఈ బాధ్యత ను కట్టబెట్టిన గట్టు రాంచేందర్ రావుకి,గౌడ కుల బాంధవులకు అందరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని , గౌడ కులస్తుల సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం ఎల్లప్పుడు కృషి చేస్తానని ఆయన తెలిపారు.