30 March, 2026 | 5:06 AM

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మోబిన్

30-03-2026 01:50 AM

సుల్తానాబాద్ , మార్చి 29 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుల్తానాబాద్ పట్టణం కు చెంది న ఎండి మోబిన్ నియామకమయ్యారు, మోబిన్  నియామకం పట్ల పలువురు కాం గ్రెస్ పార్టీ నాయ కులు  హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.