15 June, 2026 | 1:45 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

15-06-2026 12:24 PM

పోస్టర్లు విడుదల చేస్తున్న ఎమ్మెల్యేబొజ్జు పటేల్ 

ఉట్నూర్,జూన్15(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లను(National Talent Hunt posters) నాయకులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే,నిర్మల్ డిసిసి అధ్యక్షులు వెడ్మ బోజ్జు పటేల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel ) మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్, కాంగ్రెస్ నాయకుడు  అరికిల్ల అశోక్, నాయకులు పాల్గొన్నారు.