ఏటీసీ సెంటర్ కు భూమిపూజ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
04-08-2026 01:06 PM
రుద్రంగి(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో 46 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సెక్రెటరీ క్రాంతి వెస్లీ, కలెక్టర్ గారిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గితే, యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేందుకు ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.






