15 May, 2026 | 3:46 PM

సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల

15-05-2026 02:48 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలో నల్లమోతు శ్రీనివాసరావు  కుటుంబ సభ్యులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  పరామర్శించారు. శ్రీనివాసరావు    నాన్నగారు అయినా సత్యనారాయణ ఇటీవల స్వర్గస్తులైన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల ఈరోజు స్వర్గీయ సత్యనారాయణ  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు,  తుమ్మల అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.