30 August, 2026 | 9:19 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

అటవీ భూమిలో పశువుల పాకల నిర్మాణం.. గ్రామస్తుల వివాదం

15-05-2026 03:28 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని పుణ్య నాయక్ తండ పార్టీ (బి )గ్రామానికి చెందిన. కొంతమంది అటవీ భూమిలో నివాసాలను ఏర్పరచుకొని ఇటీవల పశువుల పాకల నిర్మాణం చేపడుతున్నారు. అయితే పశువుల పాకలను నిర్మించిన చోట చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో గ్రామానికి చెందిన కొంతమంది అభ్యంతరం తెలుపు ఉన్నారు. ఫెన్సింగ్ వేయటం వల్ల తన పశువులు బయటకు వెళ్లకుండా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు. ఈ విషయం అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకుగాను అటవీ శాఖ అధికారులు తమ చర్యలు చేపట్టాల్సిన ఉందని పలువురు అంటున్నారు. సమస్య తీవ్రతరం కాకముందే అధికారులు స్పందించాల్సి ఉంది