15 May, 2026 | 3:45 PM

మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు

15-05-2026 02:50 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లిలో ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని పట్టణ ఆర్యవైశ్య సంఘంనాయకులు  గుండు ఉమా  మరియు కల్లూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య  ప్రముఖుడు నరేష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా 40. సంవత్సరాలు పూర్తి చేసుకున్న తుమ్మల కి వారు  శాలువా కప్పి సన్మానించారు.