సామూహిక అక్షరాభ్యాసాన్ని ప్రారంభించిన ఎంఈఓ బుచ్చ నాయక్
16-06-2026 08:32 PM
శివంపేట,(విజయక్రాంతి): బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల విద్యాధికారి బుచ్చనాయక్ ప్రాథమిక పాఠశాల దంతానపల్లని సందర్శించినారు. అనంతరం పాఠశాల పరిఫరాలను, . తరగతి గదులను పరిశీలించినారు. ఆ తర్వాత ఒకటవ తరగ విద్యారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ... బడిఈడు పిల్లలందరు ప్రభుత్వ పాఠశాలలో చేరి నాణ్యమైన విద్యను పొందాలని మరియు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించవద్దని ఆ అధిక ఫీజులు చెట్లుంచి అర్థికంగా నష్టపోవద్దని తెలియజేసినారు. ఈ కార్య క్ర మంలో గ్రామ సర్పంచ్, ఏ ఏ పీ సి చైర్మన్, వార్డు సభ్యులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






