7 July, 2026 | 6:26 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

రైతులకు మేలు చేసేందుకే యాంత్రీకరణ ప్రోగ్రాం

08-05-2026 09:26 AM

జిల్లా అగ్రికల్చర్ అధికారి పుల్లయ్య

మధిర,(విజయక్రాంతి): రైతులకు మేలు చేసేందుకే యాంత్రీకరణ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని జిల్లా అగ్రికల్చర్ అధికారి పుల్లయ్య(District Agriculture Officer Pullayya) తెలిపారు. గురువారం ప్రజాపాలన ప్రగతి పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయ యాంత్రికరణ, పనిముట్లు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం మార్కెట్ లొ డిమాండ్ ఉండే మేలైన సన్నరకం వరి విత్తనాలు సాగు చేయాలి.. తొలకరి వర్షాలు పడిన తర్వాత మాత్రమే విత్తనాలు నాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ సక్కుర్తి అనిల్ కుమార్, ఈ కార్యక్రమంలో మధిర విద్యుత్ శాఖ ఏడి,మార్కెట్ కమిటీ చైర్మన్ బండా నర్సింహారావు , మున్సిపాలిటీ కౌన్సిలర్లు వివిధ గ్రామ సర్పంచులు జిల్లా కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు