7 July, 2026 | 6:20 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు

07-07-2026 04:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీలోని 42 వార్డులో పారిశుధ్య పనులను చేపట్టినట్టు నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కాల్వ గడ్డ నాయుడు వాడ కాలనీలో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది ఇబ్బంది పడకుండా పనులు చేపట్టినట్టు తెలిపారు.