12 March, 2026 | 4:21 AM

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకాన్ని ఆవిష్కరించిన మేయర్

12-03-2026 01:00 AM

ముకరంపుర, మార్చి 11 (విజయ క్రాంతి): సంచార జాతులు, సమగ్ర సర్వే, సంచార, అర్థసంచార, విముక్త జాతుల ఆర్థిక సామాజిక స్థితిగతుల అధ్యయనంపై  రూ పొందించిన పుస్తకాన్ని బుధవారం మేయర్ కోలగని శ్రీనివాస్ ఆవిష్కరించారు.

ఈ సం దర్భంగా మేయర్ కోలగని శ్రీనివాస్ మా ట్లాడుతూ దేశంలోనే మొదటి సారి సంచార జాతుల పై తెలంగాణలో  సామాజిక సమరసతా వేదిక సమగ్ర సర్వే నిర్వహించడం  అభినందనీయమన్నారు. 

ఈ కార్యక్రమంలో సామజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, తెలంగాణ ప్రాంత కా ర్యదర్శి  పుల్లూరి రామారావు, బోయిని పు రుషోత్తం, కనికరం లక్ష్మణ్, ఉండేటిశ్రీకాంత్, దావు సంతోష్ కుమార్, పాల్గొన్నారు.