ఆహ్వాన పత్రం అందజేత
24-03-2026 06:44 PM
భైంసా,(విజయక్రాంతి): నర్సాపూర్ మండలంలోని రాంపూర్ సీతారామ ఆలయంలో ఈనెల 27న జరిగే కల్యాణోత్సవం వేడుక పత్రికలు మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డికి అందించారు. కల్యాణోత్సవానికి రావాలని ఆవన పత్రాన్ని ఆయన ఇంటి వద్ద పీఏ శ్రీనివాస్ కు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ గ్రామ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.




