ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన జుక్కల్ శాసనసభ్యులు
01-08-2026 01:24 AM
నిజాంసాగర్ జూలై 31 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు కుటుంబ సమేతంగా శుక్రవారం నాడు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, వివాహ వేడుకకు విచ్చేయాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.






