10 June, 2026 | 3:13 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలే

06-04-2026 03:45 AM

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి): తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ తెలిపింది. ఈ నెల 10 వ రకు ఉరుములు, మెరుపులు, ఈదు రుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆది లాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్, మహబూ బ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.