5 May, 2026 | 2:04 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

మహిళలు అన్ని రంగాల్లోనూ ఆదర్శం

10-03-2026 08:37 PM

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూర్ మండలం ఘనపూర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జపా శ్రీకాంత్ మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుతూ ఉన్నత స్థానాలను అధిరోహిస్తు,ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ వేడుకల్లో నాయకులు రాగుల సారయ్య,లింగం గౌడ్,రమేష్ గౌడ్,రాజు,సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు ప్రేమలత, శ్రీనివాస్, లింగం, మల్లేశం, సేనాపతి, సిఏలు సులోచన, మాధవి, వీఓబీ రజిత, సుకన్య తదితరులు పాల్గొన్నారు.