1 July, 2026 | 11:15 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్

05-05-2026 12:58 PM

దోమకొండ,(విజయ క్రాంతి): వడ్ల కొనుగోలు కేంద్రంనీ మంగళవారం సందర్శించిన జాయింట్ కలెక్టర్, రైతులకు కనీస మద్దతు ధర రావడానికి ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని  జెయింట్ కలెక్టర్  పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చూడాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎప్పటికీ అప్పుడు కంటా అయినవి రైస్ మిల్లులకు ట్రాన్స్పోర్ట్ చేసి,  ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని సెంటర్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో RI కిష్టయ్య , పంచాయతీ కార్యదర్శి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏ పీఎం శ్రీనివాస్, సీ సీ,VOA , సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.