18 July, 2026 | 12:32 PM

Breaking News

Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

01-03-2026 01:30 AM

పరీక్షల భయంతో బలవన్మరణం

కామారెడ్డి జిల్లా శెట్టిపల్లి సంగారెడ్డిలో ఘటన 

కామారెడ్డి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షలు రాస్తు న్న ఓ విద్యార్థి పరీక్షలలో ఫెయిల్ అవుతా ననే భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు  పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన చాకలి శివకుమార్ (17) ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు. కొన్ని పరీక్షలు బాగా రాయలేదని బెంగతో పరీక్షలో ఫెయిల్ అవుతానేమోన న్న భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.