14 July, 2026 | 6:36 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

మునుగోడు ఎమ్మెల్యే సహకారంతో వీధి లైట్ల ఏర్పాటు...

11-02-2026 01:29 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రంలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ వీరమళ్ళ శిరీష లోకేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ 58 వీధి లైట్లను మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ఈ వీది లైట్లు మర్రిగూడలోని ప్రధాన రహదారి వీధుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాత్రి సమయంలో ప్రజలకు మెరుగైన వెలుగు సౌకర్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్, ఎం సతీష్ గ్రామ, పోనుగోటి శేఖర్, మహమ్మద్ జమీర్, జర్పుల హనుమంతు, సిలివేరు కల్పన, రవి, తిరుమని అంజమ్మ, శ్రీను నాయక్, అమంచ రమేష్  ఉన్నారు.