6 May, 2026 | 8:11 PM

Breaking News

ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •  

మున్సిపల్ ఎన్నికల్లో భార్యాభర్తలు విజయం

14-02-2026 12:00 AM

నిర్మల్ ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భార్యాభర్తలు విజయం సాధించారు. పట్టణంలోని 20వ వార్డు నుంచి భార్యాభర్తలైన అయేషా కౌసర్, రఫ్ ఉద్దీన్ 27 39వ వార్డు ల నుంచి భార్యాభర్తలిద్దరూ వరుసగా రెం డుసార్లు కౌన్సిలర్ లుగా ఎన్నికయ్యారు.