17 August, 2026 | 3:04 PM

ఎంఈఓ కూర్చునేది ఎలా?

17-08-2026 01:44 PM

బోథ్, ఆగస్టు 17 (విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో వివిధ పాఠశాలలకు వచ్చిన విద్యార్థుల విద్యార్థులు డ్రెస్సులు బ్లాంకెట్లతో నిండిపోయింది. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ల విద్యార్థుల కోసం పంపిణీ చేసేందుకు వచ్చిన సామాగ్రియంత స్థలం లేకపోవడంతో ఎంఈఓ కార్యాలయంలో పెట్టడం జరిగింది. దీంతో ఎంఈఓ కు కూర్చునేందుకు స్థలం లేకుండా పోయింది. ఇందులో స్థలం సరిపోకపోవడంతో పక్కనే ఉన్న పాఠశాల గదిలో సామాగ్రిని నింపారు. దీంతో మండల విద్యాధి కార్యాలయం లో స్థలం లేకుండా పోయింది.