15 June, 2026 | 2:39 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

మెడిసిన్ విద్యార్థికి సన్మానం

13-10-2025 01:02 AM

కొత్తకోట, అక్టోబర్ 12:  కొత్తకోట మండల పరిధిలోని ఉల్లంకొండ తాండకు చెందిన ఆశా కార్యకర్త మాధవి కుమారుడు విజయ నాయక్ గద్వాల పట్టణంలో మెడిసిన్ చదువుకోవడానికి ప్రభుత్వపరంగా సీటు రావడంతో ఆదివారం నాడు  సిఐటియు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేయడం జరిగింది .

ఈ సందర్భంగా సిఐటియు  జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ మాట్లాడుతూ విద్యార్థి విజయ్ నాయక్ ఎంబిబిఎస్ పూర్తి చేసుకొని ప్రజలకు సేవ చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బి రాణి భాగ్యలక్ష్మిమిరాసి పల్లి మాజీ ఎంపిటిసి వెంకటరమణ గోపాల్ నాయక్ అలివేల తారమ్మ పద్మ చిన్నమ్మ జానకమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు