27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

‘మన డాక్టర్ బాబే’.. సపోర్ట్ చేయాలి

31-05-2026 01:35 AM

‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాను కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వ హించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “మన డాక్టర్ బాబే’ లాంటి మంచి కామెడీ సినిమాలు రావాలి. ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో శ్రీస్కంద, దర్శకుడు చలపతి కుమార్, నిర్మాత కృతాక్షి కూడా మాట్లాడారు.