15 June, 2026 | 9:02 PM

Breaking News

ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •   విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •  

సంక్రాంతి పండుగ నింపాలి... అందరి జీవితాలలో సంతోషాల విజయ'క్రాంతి'

14-01-2026 07:22 PM

మాజీ కార్పొరేటర్ నిహారిక వెంకట్ గౌడ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ తో కలిసి మాజీ కార్పొరేటర్ నిహారిక వెంకట్ గౌడ్ బుధవారం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్  యాదవ్ నివాసానికి వెళ్లి బోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ జవహర్ నగర్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.

అదే విధంగా వారిని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ వారిని శాలువాతో సత్కారించి పుష్ప గుచ్ఛమ్ అందజేశారు.అదే విధంగా మాజీ కార్పొరేటర్ నిహారిక వెంకట్ గౌడ్ లు, విజయంక్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ ప్రజలంతా ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ , అందరి జీవితాలలో సంతోషాల విజయక్రాంతి నింపాలని నవ్వుతూ అన్నారు.