15 June, 2026 | 1:43 PM

Breaking News

మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •  

వెల్దుర్తి మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు

03-10-2025 06:45 PM

హనుమన్న నరేందర్ రెడ్డి

వెల్దుర్తి,(విజయక్రాంతి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పట్టణ ప్రజలకు ప్రముఖ సంఘ సేవకులు,  హనుమన్న గారి నరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుడు దసరా శుభాకాంక్షలు  తెలిపారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ... చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ, ప్రజలు పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తాయి. ప్రజలందరూ సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు.ప్రజలందరూ సుఖశాంతులతో, సిరిసంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ దసరా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అన్నారు.