నగరంలో సి సి రోడ్ల కు భూమి పూజ
16-05-2026 01:24 PM
ముకరంపుర, మే 16(విజయ క్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నగరంలోని 19 మరియు 21వ డివిజన్లలో సి సి రోడ్డు నిర్మాణాలకు గాను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు మాధవి కృష్ణ గౌడ్, వరాల నరసింహం లు పాల్గొని భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు డివిజన్ వాసులు పాల్గొన్నారు






