2 July, 2026 | 2:23 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

పవన్ కుమార్‌కు ఘన సన్మానం

08-05-2026 12:00 AM

భూత్పూర్, మే 7 :  మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన దేవాదాయ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన పవన్ కుమార్ ను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లిక్కీ నవీన్ గౌడ్  మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ఆయన సేవలు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. పవన్ కుమార్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్యాల  నరేందర్, మట్టి ఆనంద్, ఆగిరి రవి, మచ్చేందర్, రాజేష్, ఎర్రన్న, డోకుర్ శంకర్, బాల్రాజ్, దిలీప్, మల్లేష్, వెంకటేష్ తో పాటు తదితరులు ఉన్నారు.