1 September, 2026 | 10:17 PM

Breaking News

ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •   భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •  

ఘనంగా పెద్దమ్మతల్లి పోచమ్మ తల్లి బోనాల పండుగ

22-05-2026 | 01:26am

సదాశివ నగర్, మే 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ తిమ్మాజివాడి గ్రామంలో గురువారం ఘనంగా పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి కి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో అన్ని విధాలుగా పాడిపంట, పిల్ల పాపలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కొలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.