శ్రీ వేద పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్
28-08-2026 12:21 AM
సిర్గాపూర్ ఆగస్టు 27: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వేద పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బి. అఖిల్ మాట్లాడుతూ... రక్షాబంధన్ విద్యా ర్థులు సోదరభావంతో ఒకరికొకరు రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ పండుగ విశిష్టతను తెలియజేశారు. రక్షాబంధన్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.






