ఉపాధ్యాయ విద్యాలంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: టీపీయూఎస్ డిమాండ్
04-07-2026 04:15 PM
బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీపీయూఎస్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిర్పూర్ శ్రీనివాస్ రాథోడ్ మనోజ్ కుమార్ లు. ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు శనివారం స్థానిక తాసిల్దార్ మల్లేష్ కు వినతిపత్రం అందించారు. ఆర్డీఏలతోపాటు పిఆర్సి పెండింగ్ బిల్లులను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరారు కేజీబీవీ ఎస్ ఎస్ ఏ సిబ్బంది సమ్మె కాలం జీతం చెల్లిస్తూ ఎంపీ ఎస్ అమలు చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని వినతిపత్రంలో కోరారు ఉద్యోగ ఉపాధ్యాయ హెల్త్ కార్డుల విషయంలో అన్ని ఉద్యోగ సంఘాలకు ట్రస్టులో అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు






