18 May, 2026 | 2:26 AM

గౌతమీ విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలు

18-05-2026 01:22 AM

ఎప్‌సెట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు

నల్లగొండ టౌన్, మే 17: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్లు ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు.

ఇంజనీరింగ్ విభాగంలో సాత్విక్‌రెడ్డి 873, సోమేశ్వరి 929, కే వైష్ణవి 954, కే సౌమ్య 2026, ఎం అనుజ్ఞ 2643, బి మధుప్రియ 3267, వై తిక్ష 3280, హిబా మై రుక్ 3292, బుషా 4424, సింధుజ 6163, ఆజి జుర్ రహమాన్ 7339, నీరజ్ నారాయణ 9267, శ్రావ్య 9384, ఎండి అయాన్ 9620, కే లహరిక 10781, హేమచంద్ర 10795, జి ఆస్రిత 11281, సాయి ప్రణీత్‌రెడ్డి 11970, శ్రీహన్ సంతోష్‌రెడ్డి 13042, కె కేజిత 13289, ఎం మేఘన 13345, కే భానుమతి 14459, డి అను 14565, కే అమూల్య 14745, సాయి హర్ష 15300, నాగసంజన్ 15502, కే రాకేష్ 17428,  లహరి 17706, తేజస్విని 17944, ఎం సిరి 18623, అపి మానాజ్ 18838, శివ దీక్షిత్ 19000, సుష్మ 19118, యోగిత రాజు 19256 ర్యాంకులు సాధించారు.

వారిని కళాశాల యాజమాన్యం కాసర్ల వెంకటరెడ్డి, చల్లా వెంకటరమణ, కుమ్మడి రఘు పాల్‌రెడ్డి, పొట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు.