14 July, 2026 | 3:54 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

బత్తుల రఘు వివాహానికి హాజరైన గంప గోవర్ధన్

27-04-2026 01:10 AM

కామారెడ్డి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల0 ముత్యంపేట్ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బత్తుల  రఘు వివాహానికి ఆదివారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్  మాజీ ఎంపిపి గైని అనసూయ రమేష్, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.